- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకేసారి అక్కాచెల్లెళ్లతో సరసాలాడుతూ దొరికిన నటుడు.. తట్టుకోలేక తండ్రికి గుండెపోటు
నటుడు అవినాష్ సచ్‌దేవ్‌తో విడిపోయిన పాలక్ పురస్వాని.. ఈ బ్రేకప్ ఇష్యూ తన కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేసిందో వెల్లడించింది.

దిశ, సినిమా : నటుడు అవినాష్ సచ్‌దేవ్‌తో విడిపోయిన పాలక్ పురస్వాని.. ఈ బ్రేకప్ ఇష్యూ తన కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేసిందో వెల్లడించింది. ‘మా నాన్నగారు అవినాష్‌ను కుటుంబ విషయాల్లో చాలా ఇన్వాల్వ్ చేసేవారు. ఆయనను కొడుకులా చూసేవారు. డేటింగ్‌లో ఉండగానే నన్ను దారుణంగా మోసం చేశాడు. దీంతో మేము విడిపోయిన తర్వాత నాన్నకు గుండెపోటు వచ్చింది. అతని కుటుంబ సభ్యులు ఎవరూ మాకు ఫోన్ చేసి అయినా మంచి చెడు అడగలేదు’ అంటూ ఎమోషనల్ అయింది. అలాగే అవినాష్ ఒక పార్టీలో అనేక మంది మహిళల నంబర్లు తీసుకున్నట్లు గుర్తించానన్న నటి.. అదే సమయంలో అక్కాచెల్లెలితోనే సరసాలాడుతుండగా పట్టుకున్నానని చెప్పింది. ఇక నాలుగేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట ఇటీవల ‘బిగ్ బాస్’ OTT 2లోకి కంటెస్టెంట్‌గా చేరగా పాలక్ షో నుంచి ఎలిమినేట్ అయింది.
Read More: ఆ నటి, ఆమె కూతురు ఇద్దరూ సెక్స్ బానిసలే.. పెళ్లైనా కూడా ఇతర వ్యక్తులతో అదే పని.. ట్వీట్ వైరల్






