- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏసియన్ నమ్రత 'ప్యాలెస్ హైట్స్' రెస్టారెంట్ గ్రాండ్‌గా ప్రారంభం
ఏసియన్ నమ్రత గ్రూప్ నూతన రెస్టారెంట్ 'ప్యాలెస్ హైట్స్' గ్రాండ్ గా ప్రారంభమైంది.

X
దిశ, సినిమా: ఏసియన్ నమ్రత గ్రూప్ నూతన రెస్టారెంట్ 'ప్యాలెస్ హైట్స్' గ్రాండ్ గా ప్రారంభమైంది. నమ్రత శిరోద్కర్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఏసియన్ గ్రూప్, మినర్వా గ్రూప్ కి చెందిన 'మినర్వా కాఫీ షాప్' ఇటివలే ప్రాంభమమైంది. 'ప్యాలెస్ హైట్స్', మినర్వా కాఫీ షాప్' రెండూ బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఉన్నాయి. ప్యాలెస్ హైట్స్ లగ్జరీ వసతులతో, అద్భుతమైన ఇంటీరియర్‌తో రాయల్ డైనింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే రెస్టారెంట్. జాహన్వి నారంగ్, జేష్ట్య నారంగ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, శిరీష్ తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Next Story






