- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT: ఓటీటీలో రీలిజ్ అయ్యే తెలుగు , హాలీవుడ్ సినిమాలు ఇవే!
ఓటీటీలో రీలిజ్ అయ్యే తెలుగు సినిమాలు, హాలీవుడ్ సినిమాలు ఇవే

X
దిశ, వెబ్ డెస్క్: అప్ కమింగ్ ఓటీటీలో రీలిజ్ అయ్యే తెలుగు సినిమాలు, హాలీవుడ్ సినిమాలు ఇవే
'ఓ కల' ఏప్రిల్ 13 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.
'అసలు' ఏప్రిల్ 13 న ఈటీవీ విన్ లో విడుదల కానుంది.
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'సింహాద్రి' సినిమా నేడు రీ రిలీజ్ కానుంది.
'దాస్ కా ధమ్కీ' ఏప్రిల్ 14 న అహాలో విడుదల కానుంది.
'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఏప్రిల్ 17 న సన్ నెక్స్ట్ లో విడుదల కానుంది.
'యాంట్ మాన్ అండ్ ది వాస్ప్' తెలుగు ఏప్రిల్ 18 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.
'కబ్జ' ఏప్రిల్ 14 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి: నన్ను 11 ఏళ్లుగా వేధిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్
Next Story






