OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే ఇంగ్లీష్, పంజాబీ సినిమాలు ఇవే!

by Disha Web Desk 10 |
OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే ఇంగ్లీష్, పంజాబీ సినిమాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: వారం వారం మనల్ని అలరించడానికి ఓటీటీలో ఏవో ఒక కొత్త సినిమాలు విడులవుతూనే ఉంటాయి. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే ఇంగ్లీష్ మరియు పంజాబీ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.

ఓటీటీ

' ఫరేజ్ ' జూన్ 9 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

' షాహిద్ కపూర్ బ్లడీ డాడీ ' జూన్ 10 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.

' జీ కర్దా ' జూన్ 15 న ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

' మౌర్ ' పంజాబీ మూవీ జూన్ 9 న థియేటర్లో విడుదల కానుంది.

' స్టాన్ లీ ' ఇంగ్లీష్ మూవీ జూన్ 10 న థియేటర్లో విడుదల కానుంది.


Next Story

Most Viewed