సెక్స్ చేస్తూ భగవద్గీత చదువుతుంటే కిక్కే వేరప్పా.. సిగ్గు అనిపించట్లేదా..?

by Dishanational2 |
సెక్స్ చేస్తూ భగవద్గీత చదువుతుంటే కిక్కే వేరప్పా.. సిగ్గు అనిపించట్లేదా..?
X

దిశ, సినిమా : హాలీవుడ్ ఫిల్మ్ ‘Oppenheimer’ ప్రపంచవ్యాప్తంగా విమర్శల ప్రశంసలందుకుంటూ దూసుకెళ్తోంది. అయితే ఇండియాలో ఈ సినిమాకు సెన్సాబోర్డు సర్టిఫికేట్ అందించడంపైనే విమర్శలు ఎదురవుతున్నాయి. సిలియన్ మర్ఫీ క్యారెక్టర్ ఫ్లోరెన్స్ పగ్స్‌తో సెక్స్ చేస్తున్నప్పుడు భగవద్గీతను చదవడమే ఇందుకు కారణం. కాగా నెట్టింట సెన్సార్ బోర్డును తిట్టిపోస్తున్నారు. ఇది నిజంగా కాంట్రవర్షియల్ టాపిక్ అని.. సెక్స్ చేస్తూ భగవద్గీత చదువుతుంటే మీకేమైనా కిక్ వచ్చిందా? అందుకే అలాంటి సీన్‌ను అనుమతించారా? అని ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వారిని సెన్సార్ బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Read More : ఆ మూవీలో నేను కమెడియన్‌ని: ప్రభాస్ కామెంట్స్ వైరల్


Next Story

Most Viewed