- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నందమూరి హరికృష్ణ జయంతి.. తండ్రిని గుర్తు చేసుకున్న Jr.NTR
దిశ, సినిమా: నందమూరి హరికృష్ణ 1964లో బాలనటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టి.. 'సీతారామరాజు', 'లాహిరి లాహిరి లాహిరిలో', 'సీతయ్య' వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్నారు.

X
దిశ, సినిమా: నందమూరి హరికృష్ణ 1964లో బాలనటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టి.. 'సీతారామరాజు', 'లాహిరి లాహిరి లాహిరిలో', 'సీతయ్య' వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్నారు. కాగా, నేడు ఆయన 66వ జయంతి సందర్భంగా అతని తనయులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఘనంగా నివాళులర్పించారు. ఇద్దరు కలిసి ట్విటర్ ద్యారా ఒకే సందేశాన్ని పోస్ట్ చేశారు.
'ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.. ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే. నందమూరి కల్యాణ్‌రామ్, నందమూరి తారక రామారావు' అంటూ తండ్రిని స్మరించుకున్నారు. కాగా అన్నదమ్ములు చేసిన ఈ ట్వీట్‌ను షేర్ చేసిన అభిమానులు కూడా హరికృష్ణకు అశ్రునివాళులు అర్పించారు.
Also Read : బ్రేకింగ్.. కాసేపట్లో మీడియా ముందుకు Jr.NTR
- Tags
- jr ntr
Next Story






