బ్రా వేసుకోకుండా డ్యాన్స్ చేసిన నటి.. క్లాస్ పీకిన పేరెంట్స్

by Disha Web Desk 9 |
బ్రా వేసుకోకుండా డ్యాన్స్ చేసిన నటి.. క్లాస్ పీకిన పేరెంట్స్
X

దిశ, సినిమా: ‘ఛోటే ఛోటే పెగ్’ అనే సాంగ్‌లో తను ధరించిన బోల్డ్ అవుట్‌ఫిట్‌పై తన ఫ్యామిలీ షాకింగ్ రియాక్షన్‌ గురించి నుష్రత్ భరుచా వెల్లడించింది. 2018లో వచ్చిన ఈ పాట 210 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకోగా.. ఇందులో రెడ్ కలర్ లంగా-జాకెట్ వేసుకుని బాడీని నెక్ట్స్ లెవెల్లో ఊపేసిన నుష్రత్ కుర్రాళ్లను ఊర్రూతలూగించింది. కాగా ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ఇంట్లో అందరితో కలిసి చూస్తున్నపుడు తన కుటుంబ సభ్యులు తనను వింతగా చూశారని చెప్పింది. ‘నన్ను అలా చూసి ఆశ్చర్యపోయారు. బ్రా వేసుకున్నావా లేదా అని అమ్మ, అమ్మమ్మ అడిగారు. దీంతో రెండు సెకన్ల పాటు ఆగి.. దీనికి ఒక పదం ఉంది. ఇది స్టైలింగ్ పదం. ‘ఇది బ్రాలెట్’. ప్రజలు ఇపుడు ఇదే ధరిస్తున్నారని చెప్పాను’ అని వివరించింది.

Also Read..

బాలీవుడ్‌ అందరికీ అవకాశాలివ్వదు.. షెహనాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్



Next Story

Most Viewed