Nikhil's 'Spy' movie : ‘స్పై’ మూవీ రన్ టైమ్.. ఎంతంటే?

by Dishanational2 |
Nikhils Spy movie : ‘స్పై’ మూవీ రన్ టైమ్.. ఎంతంటే?
X

దిశ, సినిమా: యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్పై’ ఒకటి. దర్శకుడు గ్యారీ బి హెచ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన అందించారు.135 నిమిషాల నిడివితో మూవీ రాబోతుందని కన్ఫర్మ్ చేశారు. అంటే మొత్తం 2 గంటల 15 నిమిషాలు అన్నమాట. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఈ జూన్ 29న విడుదల కానుంది.

Also Read: ఆకట్టుకుంటున్న కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ టీజర్..



Next Story

Most Viewed