- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SPY OTT Release Date : OTTలోకి వచ్చేసిన Nikhil పాన్ ఇండియా మూవీ ‘Spy’
నిఖిల్ హీరోగా.. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా మూవీ ‘SPY’.

X
దిశ, వెబ్‌డెస్క్: నిఖిల్ హీరోగా.. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా మూవీ ‘SPY’. కె.రాజశేఖరం రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా జూన్ 29న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేక పోయింది. అయితే.. ముందునుంచి ఎటువంటి సమాచారం లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది ‘స్పై’. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన అమెజాన్ ప్రైమ్ ‘స్పై’ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకోగా.. ఈ గురువారం నుంచి తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: DJ Tillu 2లో అరాచకమైన రొమాన్స్.. Anupama ఏంట్రాబాబు..
Next Story






