- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > వైరల్ అవుతున్న నిహారిక నయా పోస్ట్.. ఇదంతా ఇప్పుడెందుకంటూ నెట్టింట ట్రోలింగ్
వైరల్ అవుతున్న నిహారిక నయా పోస్ట్.. ఇదంతా ఇప్పుడెందుకంటూ నెట్టింట ట్రోలింగ్
మెగా డాటర్ నిహారిక విడాకుల రూమర్స్ మొదలైన నాటి నుంచి ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

X
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక విడాకుల రూమర్స్ మొదలైన నాటి నుంచి ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. చెప్పాలంటే పెళ్లి తర్వాత నిహారికలో చాలా మార్పులు వచ్చాయి. ఎవరు ఊహించని విధంగా హాట్ హాట్ డ్రెస్సింగ్‌లో అలరిస్తూ ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా తన పనేంటో తాను చేసుకుంటూపోతుంది. ఇక తాజాగా ఒక పోస్ట్ షేర్ చేసింది. ఇందులో పింక్ కలర్ చీర కట్టుకొని, మట్టి గాజులు వేసుకుని, బొట్టు పెట్టుకొని పద్ధతిగా కనిపించింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నప్పటికి.. కొంతమంది మాత్రం టార్గెట్ చేసి నెగెటీవ్ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇలా పద్ధతిగా ఉండి ఉంటే విడాకులు అయ్యేవి కావు కదా’ అని ట్రోల్ చేస్తున్నారు.
Next Story






