- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు నెలల గ్యాప్ తర్వాత.. ఎరుపు రంగు లంగావోనిలో నిహారిక
మెగా డాటర్ నిహారిక గత మూడు నెలలుగా సోషల్ మీడియాలో నిశ్శబ్దంగా ఉంది.

X
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక గత మూడు నెలలుగా సోషల్ మీడియాలో నిశ్శబ్దంగా ఉంది. దీనికి తోడు ఈ మధ్యలో విడాకుల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఎరుపు రంగు లంగావోని ధరించి నెట్టింట తళుక్కుమని మెరిసింది. కొత్త లుక్‌లో చూడముచ్చటగా కనిపించింది. చాలా రోజుల తర్వాత నిహారిక ఇలా ఫొటో షూట్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. దీంతో ఏదైనా సినిమా కోసం ఇలా చేసిందా? అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






