ప్యాంటు లేకుండా వాటిని చూపిస్తూ నిహారిక బోల్డ్ షో.. పిక్స్ వైరల్

by Disha Web Desk 6 |
ప్యాంటు లేకుండా వాటిని చూపిస్తూ నిహారిక బోల్డ్ షో.. పిక్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక ఇటీవల భర్తకు విడాకులు ఇచ్చి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల నిహారిక సొంత ఆఫీస్ ఓపెన్ చేసింది. ఆమెకు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఈ బ్యానర్లో వెబ్ సిరీస్ లో, చిన్న చిత్రాలు చేయాలని ప్లాన్ చేస్తుంది. యువ రచయితలు, దర్శకులతో చర్చలు జరుపుతోందట. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో వెకేషన్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇక హీరోయిన్ గా ఎదగాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్న మెగా డాటర్ గ్లామరస్ ఫోటో షూట్స్ కి తెరలేపుతుంది.

తాజాగా, నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో వైట్ కలర్ షర్ట్ ధరించి ప్యాంటు లేకుండా దర్శనమిచ్చింది. థైయ్స్ షో చేస్తూ మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను కట్టిపడేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు అది కూడా ఎందుకు మొత్తం తీసేసి చూపించు అంటూ దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నిహారికకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed