పుట్టినరోజున నిధి అగర్వాల్ గ్లామర్ ట్రీట్

by Disha Web Desk 7 |
పుట్టినరోజున నిధి అగర్వాల్ గ్లామర్ ట్రీట్
X

దిశ, సినిమా : 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో తెలుగులో ఫేమ్ సంపాదించిన హీరోయిన్ నిధి అగర్వాల్. టాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా బోల్డ్ అప్రోచ్‌తో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు'లో కీలక పాత్ర దక్కించుకుంది. ఇప్పటికే సదరు చిత్ర యూనిట్ ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్‌ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తరచూ తన హాట్ పిక్స్, వీడియోలతో ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తుంటుంది. ఈ క్రమంలోనే నేడు తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మరోసారి గ్లామర్ ట్రీట్ అందించింది.



Next Story

Most Viewed