Animal Pre Teaser: నెక్స్ట్ లెవల్‌లో . గొడ్డలితో విధ్వంసం సృష్టించిన రణ్‌బీర్

by Disha Web Desk 9 |
Animal Pre Teaser: నెక్స్ట్ లెవల్‌లో . గొడ్డలితో విధ్వంసం సృష్టించిన రణ్‌బీర్
X

దిశ, సినిమా: సందీప్ రెడ్డి వంగ అక్కడి దర్శకత్వంలో స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న సాలిడ్ ప్రాజెక్ట్ ‘యానిమల్’. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజైన జస్ట్ పోస్టర్‌కే నెక్స్ట్ లెవల్ హైప్ రాగా.. తాజాగా ఓ క్రేజీ ప్రీటీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్‌తో అసలు ఊహించని విధంగా ఉన్న టీజర్‌లో.. గొడ్డలితో రణ్‌బీర్ చేసిన విధ్వంసం మరో లెవల్ అని చెప్పవచ్చు. చూస్తుంటే బాలీవుడ్‌కు ఈ మూవీ భారీ వసూళ్లు తెచ్చిపెట్టేలా కనిపిస్తుంది. కాగా త్వరలోనే మెయిన్ టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

Next Story