Akhil Akkineni : అక్కినేని అఖిల్ బెడ్ రూమ్‌లో అలాంటి పోస్టర్స్ ఉంటాయా?

by Dishanational2 |
Akhil Akkineni : అక్కినేని అఖిల్ బెడ్ రూమ్‌లో అలాంటి పోస్టర్స్ ఉంటాయా?
X

దిశ, వెబ్‌డెస్క్ :అక్కినేని అఖిల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అఖిల్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?

మాములుగా బ్యాచిలర్స్ రూమ్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది రూమ్ మొత్తం డస్ట్, డర్టీ పోస్టర్స్‌తో నిండిపోయి ఉంటుంది అంటారు. అయితే మన మోస్ట్ బ్యాచిలర్ అఖిల్ రూమ్‌లో మాత్రం, ఎటు చూసిన కార్లకు సంబంధించిన పోస్టర్సే కనిపిస్తాయంట. అప్పుడప్పుడు అఖిల్ రూమ్ ని విసిట్ చేయడానికి వెళ్ళిన అమల సైతం ఏంటి ఇవి అంటూ అరుస్తూనే ఉంటుందట . కానీ తన ప్యాషన్ ఏమాత్రం వదులుకొని అఖిల్ ఓవైపు క్రికెట్ ని మరోవైపు కార్ రేసింగ్ ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు . అందుకే అఖిల్ సినిమాలో హిట్ అవ్వలేకపోతున్నాడు అంటుటారు తమ అభిమానులు.

Read More: Sonakshi Sinha: సోనాక్షి సిన్హా అందాల అరబోత!

Next Story

Most Viewed