- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దటీజ్ మెగా డాటర్ అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజెన్స్.. ఎందుకో తెలుసా?
ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు బాగా వినబడుతుంది.

X
దిశ,వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు బాగా వినబడుతుంది. పెళ్లి అయ్యి రెండేళ్లు అవ్వకముందే ఆమె భర్త జొన్నల గడ్డ చైతన్య నుంచి విడాకుల తీసుకున్న విషయం మనందరికి తెలిసిందే. వీరి మధ్య పెద్ద పెద్ద గొడవలే జరిగి ఉంటాయి. దాని కారణంగానే వీరు విడాకులు తీసుకుని ఉంటారని జనాలు అనుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా మరో కొత్త వార్త వైరల్ అవుతుంది. తన తాళిని, తన పెళ్లి కోసం డిజైన్ చేయించుకున్న చీరను జొన్నల గడ్డ ఫ్యామిలీకి పంపించిదట. అంతే కాకుండా పెళ్లి కోసం వారు పెట్టిన బంగారం మొత్తాన్ని ప్యాక్ చేసి కొరియర్ చేసిందట. ఈ వార్త తెలిసిన నెటిజెన్స్ దటీజ్ మెగా డాటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More: ట్రీట్మెంట్ కోసం అత్యవసరంగా అమెరికా వెళ్లిన Samantha..?
Next Story






