SreeLeela : ప్యాంట్ మరచిపోతే ఎలా బంగారం.. శ్రీలీలపై హాట్ కామెంట్స్..

by Anjali |
SreeLeela : ప్యాంట్ మరచిపోతే ఎలా బంగారం.. శ్రీలీలపై హాట్ కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లోకి మెరుపుతీగలా దూసుకొచ్చిన హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం పవన్ కళ్యాన్, మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని ఇలా అగ్ర హీరోల సరసన నటిస్తోంది. ఈ బ్యూటీ గ్లామర్ స్కిల్స్ చూస్తుంటే ఫ్యూచర్‌లో టాలీవుడ్‌ను ఏలడం ఖాయమని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా ఈ కుర్రతార కెమెరాతో ఆడుతూ ప్యాంట్ లేకుండా థైస్ షో చేస్తూ.. కుర్రాళ్ల హ‌దయాలను కొల్లగొట్టే విధంగా ఫోటో షూట్ చేసింది. దీంతో ‘‘ప్యాంట్ మరచిపోతే ఎలా బంగారం, ఇంత అందంగా ఉంటే కుర్రాళ్ల పరిస్థితి ఏంటి?, మైండ్ బ్లోయింగ్ మేడమ్, చాలా క్యూట్‌గా’’ ఉన్నారంటూ ఆమె సొగసును వర్ణిస్తూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు.

Read More: షారుఖ్ అలా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు.. సంజీత







Next Story

Most Viewed