- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > ముద్దులతో నటి రచ్చ.. ఇంతలా నాకించుకోవడం అవసరమా అంటున్న నెటిజన్లు! (వీడియో)
ముద్దులతో నటి రచ్చ.. ఇంతలా నాకించుకోవడం అవసరమా అంటున్న నెటిజన్లు! (వీడియో)
by Chukka Sudharani |
ప్రియాంక జైన్. ఈ పేరు ఎవరికీ తెలిసి ఉండదు. కానీ, ‘జానకి కలగనలేదు’ సీరియల్ ఫేమ్ జానికి అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రియాంక జైన్. ఈ పేరు ఎవరికీ తెలిసి ఉండదు. కానీ, ‘జానకి కలగనలేదు’ సీరియల్ ఫేమ్ జానికి అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. ఈ సీరియల్‌తో ప్రేక్షకులకు అంతలా దగ్గరయ్యింది ఈ అమ్మడు. బుల్లితెరపై సందడి చేస్తూనే.. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఇదిలా ఉంటే.. ప్రియాంక పెట్ లవర్. తన పెంపుడు కుక్క అంటే ఆమెకు చాలా ఇష్టం.
ఈ క్రమంలో ప్రియాంక తన కుక్కతో ముద్దులు పెట్టించుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ‘వావ్.. వెరీ క్యూట్’, ‘ఎంత బాగా కుక్కతో నాకించుకుంటుందో’, ‘సో క్యూట్’ అంటూ కొంతమంది కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు మాత్రం ‘ఏంటి దరిద్రం ఛీ ఛీ’, ‘బొత్తిగా కుక్కతో నాకించుకోవడం ఏంటండీ చండాలంగా.. ఛీ ఛీ’ నోట్లో నోరు పెట్టి మరీ అవసరమా’ అంటూ అసహ్యించుకుంటున్నారు.
Next Story






