కడుపులో బిడ్డతో.. నగ్నంగా పోజులిచ్చిన హీరోయిన్

by Disha Web Desk 7 |
కడుపులో బిడ్డతో.. నగ్నంగా పోజులిచ్చిన హీరోయిన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చి మాతృత్వపు మధురక్షణాలను ఆస్వాదిస్తోంది. అయితే వోగ్ మ్యాగజైన్‌లో మొదటి సారి తను తల్లి కావడం గురించి మాట్లాడిన ఆమె.. ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసింది. ప్రెగ్నెన్సీ టైమ్‌లో లాంగ్ డ్రెస్ ధరించి, ఓపెన్ బటన్స్‌తో, బేబీ బంప్‌ను రెండు చేతులతో పట్టుకొన్న ఫొటోలో బోల్డ్‌గా కనిపించింది. దీంతో నెటిజన్లు ఆమె ఎంచుకున్న దుస్తులపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 'బేబీ బంప్ ఫొటోషూట్‌లో ఇంత నగ్నంగా కనిపించాల్సిన అవసరముందా సోనమ్ ఆంటీ' అని ప్రశ్నిస్తున్నారు. 'వాట్ నాన్సెన్స్? ఈ రోజుల్లో సెలబ్రిటీలకు బట్టలు లేవా?' అంటూ ఇంకొందరు సోనమ్ పై తిట్ల వర్షం కురిపించారు.

ఇవి కూడా చదవండి : పింక్ గౌన్‌లో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ.. 'లో' దుస్తులు కనిపించేలా

బిడ్డ పుట్టిన నాలుగు నెలలకే నెలతప్పిన నటి.. తప్పని ట్రోలింగ్


Next Story

Most Viewed