ప్యాంటు లేకుండా దర్శనమిచ్చిన Anasuya .. తొడలా మసాలా వడలా అంటూ కామెంట్స్

by Disha Web Desk 6 |
ప్యాంటు లేకుండా దర్శనమిచ్చిన Anasuya  .. తొడలా మసాలా వడలా అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చాలా వరకు అనసూయ తనకు నచ్చని వాటిపై పోస్టులు పెడుతూ రచ్చ చేస్తుంది. వాటికి నెటిజన్లు రియాక్ట్ కావడంతో వివాదాలు మొదలవుతాయి. దీంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. అలాంటి వారికి అనసూయ బలంగా కౌంటర్లిస్తుంది. అనసూయ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ కుర్రకారుకు తన అందాలతో గ్లామర్ ట్రీట్ ఇస్తుంది.

తాజాగా, ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో సిల్వర్ కలర్ టాప్ ధరించి థైయ్స్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు తొడలా మసాలా వడలా అంటూ వల్గర్ కామెంట్లు చేస్తున్నారు.

Click Here for Anasuya Bharadwaj Instagram Link



Next Story

Most Viewed