Netflix రియాలిటీ షో.. దాదాపు రూ. 40 కోట్లు గెలుచుకునే అవకాశం

by Bhoopathi Nagaiah |   (  Updated:2022-06-15 14:16:05  IST  )

Netflix announces new reality show to win 40 crore| ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సరికొత్తగా బిగ్గెస్ట్ రియాలిటీ షోను ప్రకటించింది. మోస్ట్ పాపులర్ సిరీస్ 'స్క్విడ్ గేమ్(Squid Game)' ఇన్‌స్పిరేషన్‌తో ఈ షో ప్లాన్ చేసిన నెట్‌ఫ్లిక్స్.

Netflix announces new reality show to win 40 crore
X

దిశ, సినిమా : Netflix announces new reality show to win 40 crore| ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సరికొత్తగా బిగ్గెస్ట్ రియాలిటీ షోను ప్రకటించింది. మోస్ట్ పాపులర్ సిరీస్ 'స్క్విడ్ గేమ్(Squid Game)' ఇన్‌స్పిరేషన్‌తో ఈ షో ప్లాన్ చేసిన నెట్‌ఫ్లిక్స్.. విన్నర్‌ 4.56 మిలియన్ డాలర్ల క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తోంది. అయితే 'స్క్విడ్ గేమ్'లో మాదిరిగా ఇందులో డెత్ ఫేజ్ ఉండదని స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 456 మంది పోటీదారులు ఉంటారని.. సిరీస్ ఆఫ్ గేమ్స్‌లో పాల్గొనే కాంపిటీటర్స్‌ స్ట్రాటజీస్, క్యారెక్టర్, గ్రూప్ సపోర్ట్‌ను టెస్ట్ చేస్తూ వరుసగా ఒక్కొ్క్కరిని ఎలిమినేట్ చేస్తూ వస్తారని చెప్పుకొచ్చి్ంది. 10 ఎపిసోడ్ రియాలిటీ కాంపిటీషన్‌లో అల్టిమేట్‌గా ఒక్కరు విన్ అవుతారని ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్.

Next Story