- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > ఇన్‌స్టాలో ఒకే ఒక్క టాలీవుడ్ హీరోయిన్‌ను ఫాలోవుతున్న నయనతార.. ఆమె ఎవరో తెలుసా?
ఇన్‌స్టాలో ఒకే ఒక్క టాలీవుడ్ హీరోయిన్‌ను ఫాలోవుతున్న నయనతార.. ఆమె ఎవరో తెలుసా?
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తన కవల పిల్లలతో కలిసి మాస్ లుక్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్శించింది. ఒక్క రోజు వ్యవధిలోనే 1.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే నయనతార ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఆమె భర్త విగ్నేష్, షారుక్ ఖాన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, కత్రినా కైఫ్ అనుష్క శర్మలను ఫాలో అవుతుంది. అలాగే టాలీవుడ్‌లో ఒకే ఒక్క స్టార్ హీరోయిన్‌ను ఫాలో అవుతుందట. ఆమె ఎవరో కాదు సమంత. వీరిద్దరూ కలిసి గతంలో ‘కన్మణి రాంబో ఖతీజా’ సినిమాలో నటించారు. అయితే తెలుగులో కేవలం సమంతనే ఫాలో అవుతుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Next Story






