- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి మంచి మనసు చాటుకున్న నయనతార
మనకు తెలిసి చాలామంది నటీనటులు పేదవారికి సహాయం చేయడంలో ముందుంటారు. వారికి తోచినంత సహాయం చేస్తూ

X
దిశ, సినిమా: మనకు తెలిసి చాలామంది నటీనటులు పేదవారికి సహాయం చేయడంలో ముందుంటారు. వారికి తోచినంత సహాయం చేస్తూ తృప్తి పొందుతుంటారు. అందులో నయనతార ఒకరు. ఆమె తరచు స్ట్రీట్ చిల్డ్రన్స్, స్ట్రీట్ బెగ్గర్స్, ఏ దిక్కు లేకుండా రోడ్డు మీద ఉన్నవారికి ఏదో ఒక సాయం చేస్తుంది. అయితే తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకుంది నయన్. ఓ వైపు జోరుగా వర్షం కురుస్తుండగా భర్త విఘ్నేష్‌తో కలిసి వీధుల్లో నిరాశ్రయులై ఉన్నవారికి అవసరమైన వస్తువులు, తిండి అందించింది. ఇందుకు సంబంధించిన వీడియే వైరల్ అవుతుంది.
Next Story






