- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Valentine's Day సందర్భంగా స్పెషల్ పిక్ షేర్ చేసిన నయన్
టాలీవుడ్ స్టార్ కపుల్ నయనతారా, డైరెక్టర్ విఘ్నేష్‌కు 2022 లో పెళైన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ కపుల్ నయనతారా, డైరెక్టర్ విఘ్నేష్‌కు 2022 లో పెళైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ జంట పెళ్లి లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవలలకు కూడా జన్మనిచ్చారు ఈ జంట. కాగా.. ఈ రోజు వాలెంటైన్స్‌డే కావడంతో నయన్ తన సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పిక్ షేర్ చేసింది. అందులో నయన్, విఘ్నేష్ కలిసి ఉన్న పిక్ అభిమానులతో పంచుకుంటూ ''హ్యాప్తి వాలెంటైన్స్ డే'' అని పెట్టింది. ఈ పోస్ట్ వైరల్ కాగా నెటిజన్లు కూడా ఈ జంటకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Next Story






