- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ భార్యకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నవాజుద్దీన్
by Chukka Sudharani |
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన మాజీ భార్య అంజనా పాండేకు భారీ షాక్ ఇచ్చాడు.

X
దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన మాజీ భార్య అంజనా పాండేకు భారీ షాక్ ఇచ్చాడు. తనపై అసత్యాలు ప్రచారం చేస్తూ, తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు అంజనాతోపాటు ఆమె తమ్ముడిపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేశాడు. అలాగే తనపై పెట్టిన తప్పుడు పోస్టులను వెంటనే తొలగించాలని, అంజన పాండే, షమాజుద్దీన్‌లు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ పిటిషన్‌లో నవాజుద్దీన్ పేర్కొన్నారు.
‘అంజనా సోదరుడు షమాజుద్దీన్‌కు ఉద్యోగం లేదంటే నాకు మేనేజర్‌గా నియమించుకున్న. అతన్ని నమ్మి డెబిట్, క్రెడిట్ కార్డులు, అకౌంట్ వివరాలు అన్ని ఇచ్చాను. నన్ను దారుణంగా మోసగించారు. ఇద్దరు కలిసి ఏకంగా రూ.21 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు’ అని వివరించాడు. కాగా దీనిపై మార్చి 30న విచారణ జరగనుంది.
Next Story






