- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లేడీగా మారిన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్:Nawazuddin Siddiqui
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ప్రేక్షకుల్లో నటుడు నవాజుద్దీన్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ప్రేక్షకుల్లో నటుడు నవాజుద్దీన్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అక్షత్ అజయ్ దర్శకత్వం వహిస్తున్న 'హడ్డీ' మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది. తాజాగా.. విడుదల చేసిన ఈ మూవీ టీజర్‌లో లేడీ పాత్రలో కనిపించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచాడు. సరికొత్త లేడీ గెటప్‌లో మోడ్రన్ డ్రెస్ ధరించిన నటుడు కుర్చీలో కూర్చుని సీరియస్‌గా చూస్తున్న లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక, ఈ చిత్రం 2023లో విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు.
Next Story






