- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్కో సినిమాకి నేచురల్ స్టార్ నాని తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా?
by Mallepaka Hamsa |
టాలీవుడ్ స్టార్ హీరో నాని వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా, ‘దసరా’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు..

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో నాని వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా, ‘దసరా’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. దీనికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. నాని తెలంగాణ నేపథ్యంలో నటిస్తున్న చిత్రం కావడం, సింగరేణి నేపథ్యంగా కథ ఉండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటూ నాని రెమ్యూనరేషన్‌కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం నాని ఒక్క సినిమా కోసం దాదాపు రూ. 22 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నాడని టాక్. నాని పై నమ్మకంతో దీనికి నిర్మాతలు కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.
Next Story






