- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రవితేజ సరసన నేషనల్ క్రష్ రష్మిక.. పూజా హెగ్డేను కాదంటూ..
మాస్ రాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనిది బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ అనే తెలిసిందే.

X
దిశ, సినిమా: మాస్ రాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనిది బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ అనే తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. డాన్ శీను, బలుపు, క్రాక్.. వంటి మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. దీంతో వీరి కాంబోలో నాలుగో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. 1991లో జరిగిన చుండూరు ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఏంటంటే.. రవితేజకు జోడీగా ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుందట. మొదట పూజా హెగ్డేను హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ, ఏం జరిగిందో తెలియదు కానీ, ప్రజెంట్ రష్మిక ఓకే అయింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Next Story






