- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samyuktha Menon :డబ్బుల కోసం దిగజారిన సంయుక్త.. 63 ఏళ్ల నటుడితో రొమాన్స్
కొంతమంది హీరోయిన్లకు ఎన్ని మంచి సినిమాలు చేశామనేది ముఖ్యం కాదు. ఎంత సంపాదించాం అన్నదే ఇంపార్టెంట్‌గా చూస్తారు. ఈ క్రమంలో అవకాశాలే లేక డబ్బుల కోసం దిగజారిపోతారు. అలా గతంలో సంయుక్తా మీనన్ కూడా అదే పని చేసింది.

X
దిశ, సినిమా: కొంతమంది హీరోయిన్లకు ఎన్ని మంచి సినిమాలు చేశామనేది ముఖ్యం కాదు. ఎంత సంపాదించాం అన్నదే ఇంపార్టెంట్‌గా చూస్తారు. ఈ క్రమంలో అవకాశాలే లేక డబ్బుల కోసం దిగజారిపోతారు. అలా గతంలో సంయుక్తా మీనన్ కూడా అదే పని చేసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్‌లు అనుకుంటున్న ఆమె.. గతంలో 63 ఏళ్ల నటుడితో రొమాన్స్ చేసింది. అతను ఎవరో కాదు సీనియర్ నటుడు నాజర్. అతనితో ‘ఎరిడా’ అనే సినిమాలో వీర లెవల్‌లో రొమాన్స్ చేసింది. కానీ ఆ మూవీ పెద్దగా ఆడలేదు. తాజాగా ఈ మూవీ గురించి తెలుసుకున్న తన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






