- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాని ‘హాయ్ నాన్న’ ట్రైలర్ డేట్ ఫిక్స్.!
by Bhoopathi Nagaiah |
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా, శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఈ ఎమోషనల్ డ్రామా డిసెంబర్ 7న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.

X
దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా, శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఈ ఎమోషనల్ డ్రామా డిసెంబర్ 7న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పటికే వచ్చిన టీజర్ సాంగ్స్ బాగానే ఆకట్టుకోగా.. మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను ఈ నవంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. మరి ఈ ట్రైలర్ వచ్చాక సినిమాపై ఎలాంటి అంచనాలు నెలకొంటాయో చూడాలి. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహీషం అబ్దుల్ వహద్ సంగీతం అందించగా.. నాని డాటర్‌గా బేబీ కియారా నటించింది. ఇంతకు ముందు ‘జెర్సీ’ మూవీలో ఫాదర్ సెంటిమెంట్‌ని పండించిన నాని.. ఈ ‘హాయ్ నాన్న’ మూవీలో ఎంతమేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.
Next Story






