- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Four star heroes to Launch Nani's Dasara
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'దసరా'.

X
దిశ, సినిమా : టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'దసరా'. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నా ఈ మూవీ మంచి అంచనాల నడుమ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ టీజర్‌ను జనవరి 30న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ టీజర్‌ను నలుగురు స్టార్ హీరోస్.. ధనుష్, రక్షిత్ శెట్టి, దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ షాహిద్ కపూర్‌ల చేతుల మీదుగా విడుదలచేయనున్నారు. దీనికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్‌ను ట్విట్టర్ ద్వారా రివీల్ చేసి అధికారికంగా ప్రకటించారు.
READ MORE
అభిమాని ఫోన్ విసిరేసింది అందుకే: రణ్‌బీర్ కొత్త వీడియో వైరల్
Next Story






