- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
Shruti Haasan: ప్రియుడితో నగ్నంగా రొమాన్స్.. హద్దులు దాటిన శృతిహాసన్

దిశ, సినిమా : స్టార్ నటి శ్రుతి హాసన్ మరోసారి ఇంటర్‌నెట్‌ను హీటెక్కించింది. ఇటీవలే తన అభిమానులతో బోల్డ్‌గా చిట్ చాట్ నిర్వహించి వార్తల్లో నిలిచిన బ్యూటీ మరోసారి తన ప్రియుడు శాంతనుతో కలిసి రచ్చ చేసింది. బెడ్ రూమ్‌లో హద్దులు దాటిన ప్రైవేట్ ఫొటోలను నెట్టింట షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు బెడ్‌పై ఇద్దరూ నగ్నంగా పడుకున్న పిక్‌ను అభిమానులతో పంచుకుంటూ ‘శాంతను నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. నాకు దొరికిన బెస్ట్ లవ్. నువ్వే నా డైమండ్, లైట్ అండ్ స్టార్. నీకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తోడుంటా. కష్టాల్లో భాగం పంచుకుంటా’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా ‘ఇంత రొమాంటిక్‌గా, పర్సనల్‌గా ఉన్న ఫొటోను కావాలనే షేర్ చేసిందా? అనుకోకుండా పోస్ట్ అయ్యాయా?’ అంటూ నెటిజన్లు చర్చకు దిగారు.
Sai Pallavi: ముంబైలో మెరిసిన సాయిపల్లవి.. ఆ వీడియో చూసి ఖుష్ అవుతున్న ఫ్యాన్స్