షాకింగ్ న్యూస్ : సమంతకు కౌంటర్ మీద కౌంటర్ ఇస్తున్న శోభిత.. ఆ స్టార్ హీరో సపోర్ట్‌తోనేనా?

by Disha Web Desk 8 |
షాకింగ్ న్యూస్ : సమంతకు కౌంటర్ మీద కౌంటర్ ఇస్తున్న శోభిత.. ఆ స్టార్ హీరో సపోర్ట్‌తోనేనా?
X

దిశ, సినిమా : ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సమంత, చైతూ, శోభితకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం శోభితానే అంటూ చాలా వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఈ మధ్య వరుణ్ శోభితతో డేటింగ్‌లో ఉన్నారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడంటూ నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. అదే విధంగా ఈ మధ్య శోభిత, చై వెకేషన్‌కు వెళ్లి ఎంజాయ్ చేసినట్లు కూడా వార్తలు రావడం, అప్పుడే చైతూ,శోభిత పెళ్లి ఫిక్స్ అయ్యిందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో సమంత కోపం తట్టుకోలేక తన వెడ్డింగ్ డ్రెస్ రీ క్రియేట్ చేయించిందని ప్రచారం జరిగింది అంతే కాకుండా సామ్ వృషభ రాశిని వదులోకండి అంటూ శోభిత, చై కి కౌంటర్ ఇచ్చిందని వార్తలు వస్తే, దానికి సమాధానంగా..నేను ప్రతి ఒక్కరి కప్ ఆఫ్ చాయి కాదు అంటూ సామ్‌కు శోభితా అదిరిపోయే విధంగా కౌంటర్ ఇచ్చిందంటూ నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. సమంత పెట్టే పోస్టులకు వెంట వెంటనే కౌంటర్ ఇవ్వమని ఓ స్టార్ హీరో ఆ బ్యూటీకి చెప్పినట్లు తెలుస్తోంది. నాగార్జునే శోభిత వద్ద ఉండి, అలా కౌంటర్ ఇవ్వమంటూ పోస్ట్ చేయించాడంట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read More..

పవన్ కల్యాణ్-అనుష్క కాంబోలో మిస్సైన బ్లాక్ బస్టర్ చిత్రం!!

Next Story

Most Viewed