- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > samantha disease :సమంతను కలవనున్న నాగచైతన్య..? తోడుగా వెళ్లనున్న నాగార్జున?
samantha disease :సమంతను కలవనున్న నాగచైతన్య..? తోడుగా వెళ్లనున్న నాగార్జున?
సమంత తన వింత వ్యాధి గురించి సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటి నుండి.. సినీ ప్రముఖులు, అభిమానులు ధైర్యం చెప్తూనే ఉన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సమంత తన వింత వ్యాధి గురించి సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటి నుండి.. సినీ ప్రముఖులు, అభిమానులు ధైర్యం చెప్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, చిరంజీవి, సాయిధరమ్ తేజ్, సుశాంత్, కాజల్, రాశి ఖన్నా, నాగబాబు, అఖిల్ సైతం ఆమెకు మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా ట్వీట్స్ షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సమంత ఆరోగ్యం విషయంపై ఇప్పటి వరకు నాగచైతన్య కానీ, నాగార్జున కానీ స్పందించక పోవడం గమనార్హం. ఈ విషయమై అభిమానుల్లో కాస్త నిరాశ నెలకొంది. అయితే సమంతని నాగార్జున, నాగచైతన్య డైరెక్ట్‌గా వెళ్లి కలుస్తారా అనే అనుమానాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయమై వెంటనే నాగచైతన్య, నాగార్జున స్పందించాలని, కనీసం ఒక్క పోస్ట్ అయిన పెట్టాలని సమంత అభిమానులు డిమాండ్ చేస్తు్న్నారు.
Samantha Health :సమంత వార్త విని నా హృదయం పగిలిపోయింది: నాగబాబు
- Tags
- samantha
Next Story






