- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Naga Chaitanya : ప్రేమ విషయాన్ని ఇరుకుటుంబాలకు చెప్పిన చైతన్య, శోభిత?
టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగ చైతన్య విడిపోయినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు

X
దిశ, సినిమా: టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగ చైతన్య విడిపోయినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. కానీ, ఏ ఒక్క వార్తకి స్పందించకుండా ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో వైజాగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్ల, నాగ చైతన్య, ఇద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ ఇద్దరి గురించి మరో క్రేజీ రూమర్ వినిపిస్తుంది. చైతు, శోభిత ప్రేమ విషయంలో అక్కినేని ఫ్యామిలీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తమ ప్రేమ విషయాన్ని శోభిత, చైతన్య ఇరు కుటుంబ సభ్యులకు తెలుపగా ఇరువురు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
Next Story






