Nachinavadu : అమ్మాయిల నిజ జీవితాన్ని కథగా రాసి.. ‘నచ్చిన వాడు’ చేసిందిదే!

by Disha Web Desk |
Nachinavadu : అమ్మాయిల నిజ జీవితాన్ని కథగా రాసి.. ‘నచ్చిన వాడు’ చేసిందిదే!
X

దిశ, వెబ్‌డెస్క్: మనం ఎన్నో సినిమాలను చూస్తాం కానీ చూశాక వెంటనే మర్చిపోతాం. కానీ కొన్ని సినిమాలు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకంటే మన నిజ జీవితాలకు చాలా దగ్గరగా ఉండే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి కొన్ని సినిమాల్లో నచ్చినవాడు సినిమా ఒకటి. ఇప్పుటి జనరేషన్ అమ్మాయిలకు ఆత్మాభిమానం చాలా ముఖ్యం. అలాంటిది ఒక అమ్మాయి సొసైటీలో ఎదుర్కొంటున్న సమస్యలు ఎలాంటివో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అలానే రచయిత తను స్వయంగా చూసిని కొన్ని సంఘటనల ఆధారంగా ఇన్స్పైర్ అయ్యి రాసిన కథే ఈ నచ్చినవాడు సినిమా. ఈ సినిమా హీరోగా, డైరెక్టర్‌గా చేసిన లక్ష్మణ్ చిన్న ‘దిశ టీవీ’కి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.

Next Story