- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
నా గుండె పగిలిపోయేలా ఉంది.. యాంకర్ సుమ ఎమోషనల్ ట్వీట్
దిశ, సినిమా: యాటా సత్యనారాయణ డైరెకక్షన్‌లో బాబీసింహా, అనసూయ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘రజాకార్’. ఇందులో రాజ్ అర్జున్, మార్కండ్ దేశ్‌పాండే, ఇంద్రజ, తేజ్ సప్రు, తలైవాస్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. దీనిని గూడూరు నారాయణ నిర్మించారు. ఈ మూవీని యథార్ఘ ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. అయితే రజాకాల్ మార్చి 15వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఇంతటి దారుణాలు జరిగాయా? అని తమ చరిత్రను తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసుకుని చలించిపోతున్నారు.
తాజాగా, రజాకార్ సినిమా చూసిన యాంకర్ సుమ ఎమోషనల్ ట్వీట్ చేసింది. ‘‘ జస్ట్ ఇప్పుడే రజాకార్ సినిమా చూశాను. ఆ సంఘటనలు, హైదరాబాద్ సంస్థానం స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటాన్ని చూసి గుండె పగిలిపోయేలా ఉంది. ఇందులో ఈ సంఘటనలు కల్లకట్టినట్లుగా చూపించినందుకు డైరెక్టర్‌కు ధన్యవాదాలు. అనుసుయ, ప్రేమ, ఇంద్రజ, నటులు సింహా అందరూ చాలా బాగా నటించారు సూపర్’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సుమ వైరల్ అవుతుండగా అది చూసిన వారు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
Read More..