oscars 2023-Naatu Naatu: గర్వంగా ఉంది.. MM కీరవాణి ఎమోషనల్ స్పీచ్ (వీడియో)

by GSrikanth |   (  Updated:2023-03-13 12:54:56  IST  )

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ వరించింది.

oscars 2023-Naatu Naatu: గర్వంగా ఉంది.. MM కీరవాణి ఎమోషనల్ స్పీచ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ వరించింది. ఆస్కార్ వేదికపై మ్యూజిక్ డైకెర్టర్ ఎమ్‌.ఎమ్‌ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్‌ ఆస్కార్‌ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన ఆనందాన్ని పాట రూపంలో వ్యక్తీకరించాడు. అనంతరం ఆస్కార్ అకాడమీకి కీరవాణి కృతజ్ఞతలు తెలిపారు. నాటు నాటు పాట దేశాన్ని గర్వపడేలా చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని తెలిపారు. అనంతరం రచయిత చంద్రబోస్ నమస్తే అంటూ అభివాదం తెలిపారు.

ఇవి కూడా చదవండి : చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా.. ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ అవార్డు

Next Story