- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యం కారణంగా ఆయన కూతురు భవతరణి కన్నుమూశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యం కారణంగా ఆయన కూతురు భవతరణి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటీవల పరిస్థితి విషమించడంతో శ్రీలంకలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి గురువారం రాత్రి కన్నుమూశారు. ఆమె మరణవార్త తెలిసిన తమిళ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా, ఆమె పలు తమిళ చిత్రాల్లో పాటలు పాడటం గమనార్హం.
Next Story






