- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రముఖ సింగర్‌తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లవ్ ఎఫైర్?
అతి చిన్న వయస్సులోనే కెరీర్ స్టార్ట్ చేసిన అనిరుధ్.. ‘కొలవరీ’ సాంగ్‌తో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకున్నాడు.

X
దిశ, సినిమా: అతి చిన్న వయస్సులోనే కెరీర్ స్టార్ట్ చేసిన అనిరుధ్.. ‘కొలవరీ’ సాంగ్‌తో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. దీంతో వరుసగా ఆఫర్లు కొట్టేసిన ఆయన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్లకే పోటీగా నిలిచాడు. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా సినిమాలకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా అనిరుధ్ ప్రముఖ సింగర్ జోనిత గాంధీతో లవ్ ఎఫైర్ నడిపిస్తున్నట్టు టాక్ వినపడుతుంది. అనిరుధ్, జోనితా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. కానీ ఇంతలా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ ఇద్దరిలో ఎవరు ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో అందరి అనుమానం బలపడుతోంది.
Read More : Sreeleela : దిల్‌రాజు ఆఫర్‌ను తిరస్కరించిన శ్రీ లీల!
Next Story






