- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు నేర్చుకుంటున్న మృణాల్.. వీడియో వైరల్
బాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌లలో మృణాల్ ఠాకూర్ ఒకరు.

X
దిశ, సినిమా: బాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతరామం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ నటన, అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ తెలుగులో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం నానితో ‘హాయ్ నాన్న’లో నటిస్తుంది. అలాగే విజయ్ దేవరకొండతోపాటు సీనియర్ హీరో నాగార్జునతోనూ ‘నా సామి రంగ’లో మెయిన్ హీరోయిన్‌గా సెలక్ట్ అయినట్లు టాక్. అలాగే చిరంజీవి 157లో ఈ అమ్మడు అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు నేర్చుకుంటుందట. శ్రద్ధగా తెలుగు క్లాసులు వింటున్న వీడియో ఒకటి ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానులు ఫిదా అవుతున్నారు.
Next Story






