- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీతపై ఫైర్ అవుతున్న నెటిజన్స్.. బికినీలో రచ్చ రచ్చ..
బ్యూటీఫుల్ మృణాల్ ఠాకూర్‌ను ‘సీత’గా ఆరాధిస్తున్నారు అభిమానులు. ‘సీతారామం’లో... Mrunal Thakur Bikini Pics Goes viral

X
దిశ, సినిమా: బ్యూటీఫుల్ మృణాల్ ఠాకూర్‌ను ‘సీత’గా ఆరాధిస్తున్నారు అభిమానులు. ‘సీతారామం’లో ఆమె పాత్రకు అంతగా న్యాయం చేయడమే ఇందుకు కారణం. కాగా ప్రస్తుతం వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ పిక్స్ చూసి అవాక్కయ్యారు ఫ్యాన్స్. ‘ఓ సీత.. నువ్వు బికినీ వేసుకున్నావ్ ఏంటి?’ అని ఆశ్చర్యపోతున్నారు. ఈ అవతారంలో తనను చూసి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నామని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ‘రామ్ పై నుంచి చూసి.. ఇలాంటి డ్రెస్సులు వేసుకోకు సీత చూడలేకపోతున్నా అని బాధపడుతాడు’ అని మరికొందరు అంటున్నారు. ఇక ఒకేసారి బికినీ అండ్ గౌతమ బుద్ధుడి పిక్స్ షేర్ చేయడంతో ఫైర్ అవుతున్నవారు ఇంకొందరు.
Also read: ‘అమ్మమ్మలా’ ఉన్నావంటూ.. అనసూయను హర్ట్ చేసిన నెటిజన్లు..!
Next Story






