- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > పొట్టి డ్రెస్‌లో కష్టపడుతున్న మృణాల్.. అలా చూడలేక పోతున్నామని నెటిజన్స్ కామెంట్స్
పొట్టి డ్రెస్‌లో కష్టపడుతున్న మృణాల్.. అలా చూడలేక పోతున్నామని నెటిజన్స్ కామెంట్స్
‘సీతా రామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.

X
దిశ, వెబ్‌డెస్క్: ‘సీతా రామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో మృణాల్ నటన ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. దీంతో వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. సినిమాలతోనే కాకుండా.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉండే ఈ భామ తన అందాలతో కుర్రాకారును ఆకట్టుకుంటోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో.. మృణాల్ ఠాకూర్ జిమ్‌లో కష్టపడుతూ తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో.. ‘‘అయ్యో సీత నిన్ను ఇలా చూడలేక పోతున్నాం.. లెజెంట్స్ ఫోకస్ ఆన్ టార్గెట్స్’’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- Tags
- Mrinal Thakur
- Gym
Next Story






