- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT: ఓటీటీలో ఒకేరోజు నాలుగు సినిమాలు రిలీజ్..
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మొదలైనప్పటి నుండి థియేటర్లకంటే ఓటీటీ వేదిక ప్రభావమే ఎక్కువగా ఉంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మొదలైనప్పటి నుండి థియేటర్లకంటే ఓటీటీ వేదిక ప్రభావమే ఎక్కువగా ఉంది. థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలన్నీ కొన్ని రోజులకే స్ట్రీమ్ అవుతున్నాయి. దాంతో ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లడం మానేసి ఎక్కువగా ఓటీటీలపై ఆధారపడుతున్నారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, ఆహా లాంటి ఓటీటీలు వారంలో పలు టాప్ సినిమాలు స్ట్రీమ్ చేస్తూ పోటీ పడుతున్నాయి. థియేటర్లలో రిలీజ్ అయినవాటితోపాటు డైరెక్ట్ సినిమాలు కూడా ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఇక ఈ వారం ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు ఏంటేంటే..
సెప్టెంబర్ 2- రంగరంగ వైభవంగా
సెప్టెంబర్ 2- ఆకాశ వీధుల్లో
సెప్టెంబర్ 2- బీస్ట్
సెప్టెంబర్ 2- ఫస్ట్ డే ఫస్ట్ షో
Next Story






