అలలపై తేలియాడుతున్న ఎద అందాలు.. చూస్తే మతిపోవాల్సిందే

by Disha Web Desk 7 |
అలలపై తేలియాడుతున్న ఎద అందాలు.. చూస్తే మతిపోవాల్సిందే
X

దిశ, సినిమా : బీ టౌన్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ తన అందాలను సముద్ర అలలకు అంకింతం చేస్తానంటోంది. 'బ్రహ్మాస్త్ర' విజయంతో మంచి ఊపులో ఉన్న ఆమె ప్రస్తుతం మాల్దీవుల్లో తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ మేరకు వెకేషన్ మొదటిరోజు స్మాల్ పింక్ స్కర్ట్ వేసుకుని చేతిలో మందు గ్లాసుతో బటక్స్ ఊపేస్తూ హంగామా చేసిన నటి.. తాజాగా బ్లాక్ టాప్ ధరించి తన వక్షోజాలు అలలపై తేలియాడుతున్నట్లు పోజులిచ్చి కుర్రాళ్లకు మత్తెక్కించింది. అంతేకాదు ఈ పిక్స్ నెట్టింట షేర్ చేస్తూ ఓ స్పెషల్ నోట్ షేర్ చేసిన హాటీ..

'అజ్ఞాతంలోకి వెళ్లడానికైనా, రహస్యమైన, విలువైన స్థితిలో జీవించడమైనా ప్రతీది మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. అయితే నా ప్రశ్న ఏమిటంటే.. దేవుడు మీ తలుపు తట్టినప్పుడు మీరు ప్రతిదాన్ని వదులుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే అన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టి, దైవానికి లొంగిపోవాలనే ఈ సుముఖత మీరు చివరికి ఎంత స్వేచ్ఛగా మారుతారో నిర్ణయిస్తుంది. మీ కోసం మీరు ఏది బలంగా పట్టుకుంటే అది మీకు బంధీగా మారుతుంది. గ్రేస్ వచ్చినప్పుడు మీ హృదయం, మనస్సు, శరీరం, ఆత్మను పూర్తిగా ఇవ్వండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను సిద్ధంగా ఉన్నానా?' అంటూ తన అభిప్రాయాలను రాసుకొచ్చింది. ఈ బోల్డ్ పిక్స్‌పై స్పందిస్తున్న ఫాలోవర్స్.. 'వక్షోజాలు అలలపై అలా తేలియాడుతుంటే మా హృదయాలు తట్టుకోలేకపోతున్నాయి' అంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.



Next Story