- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెల్ల చీరపై మరకలతో అందాల ట్రీట్ ఇచ్చిన నాగిని బ్యూటీ.. అలా కామెంట్ చేసిన హీరోయిన్!
నాగిని సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటి ఈ సీరియల్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి

దిశ, సినిమా : నాగిని సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటి ఈ సీరియల్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి, వెండితెరపై కూడా తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా రణ్‌బీర్ కపూర్, ఆలియా హీరో హీరోయిన్స్‌గా నటించిన బ్రహ్మస్త్రం సినిమాలో మౌనీరాయ్ కీలక పాత్రలో నటించి, ప్రేక్షకులను మెప్పించింది.
ఇక ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజగా, మౌనీ రాయ్ తెల్ల చీర కట్టుకొని తన గ్లామర్‌తో మతి పొగొట్టేస్తుంది. అచ్చం నాగినిలా వంపులు తింపుతూ, చాలా అందంగా కనిపిస్తుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి హాట్ ట్రీట్ ఇచ్చింది. అయితే ఆ ఫోటోల్లో అక్కడక్కడ మరకలు కనిపిస్తున్నాయి. దీంతో వాటిపై నెటిజన్స్ వివిధరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, మౌనీ రాయ్ ఫోటోస్ పై కల్కి 2898 ఏడీ హీరోయిన్ దిశా పటానీ స్పందిస్తూ.. బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.






