ఆమెలా వేశ్య పాత్ర పోషించాలని ఉంది : బోల్డ్ బ్యూటీ Mouni Roy

by Mallepaka Hamsa |   (  Updated:2022-09-12 07:42:54  IST  )

బోల్డ్ బ్యూటీ మౌనిరాయ్ సహ నటి అలియాభట్‌పై ప్రశంసలు కురిపించింది. ఇటీవలే విడుదలైన 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో విలన్ పాత్ర పోషించి అందరినీ మెస్మరైజ్ చేసిన మౌని..Latest Telugu News

ఆమెలా వేశ్య పాత్ర పోషించాలని ఉంది : బోల్డ్ బ్యూటీ Mouni Roy
X

దిశ, సినిమా : ఇందులో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా అలియా తన నటనతో నన్నేకాదు ఈ ప్రపంచాన్నే ఆకట్టుకుంది. ఇలాంటి క్యారెక్టర్లు చేయాలని నేను ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నా. అందులో భాగంగానే 'బ్రహ్మాస్త్ర'లో డిఫరెంట్ రోల్ చేశాను. దీంతో ఇలాంటి ఆసక్తికరమైన స్క్రిప్ట్‌లు నా వద్దకు వస్తున్నాయి' అని చెప్పుకొచ్చింది. ఇక రణ్‌బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.

ఇవి కూడా చ‌ద‌వండి :హార్ట్ బ్రేక్ డ్రెస్‌తో దర్శనమిచ్చిన బోల్డ్ బ్యూటీ Urfi Javed

Next Story