- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ANR శత జయంతి వేడుకల్లో Jayasudha పై సీరియస్ అయినా Mohan Babu.. (వీడియో)
ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరుగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ వేడుకలకు అక్కినేని ఫ్యామిలీతో పాటు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అల్లు అరవింద్, మోహన్ బాబు, బ్రహ్మానందం, మురళీ మోహన్ బాబు, జయసుధ, రామ్ చరణ్, రాజేంద్రప్రసాద్, మహేష్ బాబు తదితర సినీ తారలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా హాజరైన ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు గురించి, ఆయన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ ఉండగా.. జయసుధ మాత్రం ఫోన్‌లో బిజీగా ఏదో చూస్తున్నారు. దీంతో పక్కనే ఉన్న మోహన్ బాబు సీరియస్ అయ్యి.. జయసుధ చేతిలో నుంచి ఫోన్ లాక్కుందామని ప్రయత్నించాడు. అయితే.. మొదట జయసుధ కూడా సీరియస్‌గా లుక్ ఇచ్చినప్పటికీ ఫైనల్‌గా నవ్వుతూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






