గొడ్డుమాంసం తింటూ అడ్డంగా బుక్కైన స్టార్ నటి.. కంట్రోల్ చేసుకోలేకపోతుందట

by Disha Web Desk 7 |
గొడ్డుమాంసం తింటూ అడ్డంగా బుక్కైన స్టార్ నటి.. కంట్రోల్ చేసుకోలేకపోతుందట
X

దిశ, సినిమా: మాజీ పోర్న్ స్టార్ మియాఖలీఫా సోలో లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. అడల్ట్ మూవీస్‌లో రచ్చ రచ్చ చేసి కుర్రాళ్లకు పిచ్చెక్కించిన హాటీ.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తోంది. సెమీ న్యూడ్ ఫొటో, వీడియోలతోపాటు ప్రైవేట్ పార్ట్స్ సంగం సగం చూపిస్తూ కుర్రాళ్లను నిద్రపోనివ్వకుండా చేసి తెగ ఊరిస్తోంది. ఇందులో భాగంగానే నెలకొక దేశం తిరుగుతున్న సెక్సీ బ్యూటీ.. ప్రస్తుతం యూకే కంట్రీస్ తిరుగుతూ అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నట్లు తెలిపింది.

అలాగే తాను బస చేస్తున్న హోటల్, తింటున్న ఫుడ్ వివరాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్న నాటీ.. బీఫ్ తింటున్న వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది. దీనికి ‘నేను దానిని తినకూడదని మీరు ఆశిస్తున్నారు. కానీ, నేను బౌద్ధ సన్యాసిని కాదు. స్వీయ నియంత్రణను పెట్టుకోలేదు. అన్నింటినీ ఉపయోగించుకోవాలనుకున్నా’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లనుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Next Story