- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OTT లోకి కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
by Chukka Sudharani |
సుమంత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మేమ్ ఫేమస్’.

X
దిశ, వెబ్‌డెస్క్: సుమంత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మేమ్ ఫేమస్’. ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై శరత్ చంద్ర, అనురాగ్, సాయి మనోహరన్ నిర్వహించిన ఈ మూవీ మే-26 రిలీజై మిక్స్‌డ్ టాక్ సాధించింది. అయినప్పటికి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం భారీగానే రాబట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, సార్య తదితరులు నటించిన ఈ మూవీ ఓటీటీ లోకి రాబోతుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రేపటి నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది మూవీ టీం.
Next Story






